loader

ాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ 30 సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. తాాజగా ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు జరిగాయి. జాన్వీ దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మాారాయి.జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల తెలిపారు

© Copyright 2022 Newz Blog. All Right Reserved