loader

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ తాజాగా కిర్రాక్ డీల్ తీసుకవచ్చింది. భారీ ఆఫర్ లాంచ్ చేసింది. దీంతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ 75వ రిపబ్లిక్ డే ఆఫర్ తీసుకువచ్చింది. ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 25 వేల తగ్గింపు అందుబాటులో ఉంచింది.
ఓలా అందిస్తున్న ఈ ఆఫర్ జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved