loader

ఈరోజు సంక్రాంతి సందర్భంగా టీమ్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌తో పాటు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసింది. ‘విశ్వంభర’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక కాన్సెప్ట్ వీడియో మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు ఆ వీడియోలో.. ఇక సోషియో ఫాంటసీ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved