loader

ఆసియా ఖండంలో జరిగే అతి పెద్ద ఆదివాసి మహా సమ్మేళనం సమ్మక్క -సారలమ్మ జాతర. దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు.. కోటి మందికి పైగానే భక్తులు వస్తారు. 1996లో ఈ జాతరను అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించగా..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేడారం జాతర కు ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఫిబ్రవరి 21న బుధవారం.. కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దలపైకి పూజారులు తీసుకొస్తారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved