loader

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌‌తో పాటు టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సినిమాకు ’ అందరు అనుకున్నట్టే ‘దేవర’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో ఎన్టీఆర్ మరోసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్‌గా ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా జరిగిన హాలీవుడ్ రేంజ్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved