loader

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సలార్. బాహుబలి తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అటు జవనరి 1వ తేదిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది.మొత్తంగా 16వ రోజు ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది.ముఖ్యంగా సలార్ మూవీ రూ. 1000 కోట్ల టార్గెట్ పూర్తి చేయాలంటే కీలకమైన నార్త్‌లో ఈ సినిమా బాగా పర్ఫామ్ చేయాలి. తాజాగా రూ. 600 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన ఈ మూవీ.. త్వరలో రూ. 700 కోట్ల వైపు పరుగులు తీస్తోంది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved