loader

ఈ వెబ్ సిరీస్‌లో అనసూయ, మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించనుందని తాజా టాక్. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు
ఇక మరోవైపు అనసూయ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడయాలో హల్ చల్ చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యిన అనసూయ తెలుగు యాంకర్స్‌లో సుమ తర్వాత రెండవ స్థానంలో ఉంది. అంతేకాదు ఈ భామ ఒక్కో షోకు దాదాపుగా రూ. 2 లక్షల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్లు సమాచారం..
అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది

© Copyright 2022 Newz Blog. All Right Reserved