loader

ఐపీఎల్ 17వ సీజన్ లో పేలవ ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో 6 మ్యాచులు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో కీలక పోరుకు సిద్ధమైంది.బెంగళూరు చిన్నస్వామి వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఢీకొట్టనుంది. ఇప్పటి నుంచి ఆడే దాదాపు అన్ని మ్యాచుల్లోనూ బెంగళూరు నిలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.ఈ నేపథ్యంలో ఈ మ్యాచుతో మళ్లీ విజయాల బాట పట్టాలని ఆర్సీబీ భావిస్తోంది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved