loader

రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే…ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక లేటెస్ట్‌గా శంకర్ ఓ కీలక సన్నివేశాన్ని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారట. ఆ ప్రాంతం పలు విష వాయువులతో చాలా ప్రమాదకరమైందని అంటున్నారు. అయిన కూడా ఆ సీన్ కంప్లీట్ అయ్యేవరకు రామ్ చరణ్ చేసాడట.రియల్ లోకేషన్‌లో విషవాయువుల మధ్య రిస్క్ చేసి షూటింగ్ చేయడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు

© Copyright 2022 Newz Blog. All Right Reserved