loader

మలయాళ నటి హనీ రోజ్.. ఈ యేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తెలుగులో గతంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు.
ఇక వీరసింహారెడ్డి మూవీతో ఒక్కసారి పాపులర్ అయింది. దీంతో ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో మూడు కటింగ్‌లు ఆరు ఓపెనింగ్స్‌తో దూసుకుపోతుంది.ఈ సందర్భంలో నటుడు హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు,
జైల్ మరియు నవాబ్ థీమ్ ఇక్కడ ఎంతో విభిన్నంగా ఉందన్నారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved