loader

మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న అందాల భామ. ఇచట వాహనములు నిలుపరాదు, ఖిలాడి వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. ఈ భామ తాజాగా అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2లో నటించింది.ఈ సినిమాలో ఆమె ఆర్యా అనే పాత్రలో కనిపించింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్‌లో శేష్ నటించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఆ మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved