రష్మిక మందన్న ఐటెమ్ సాంగ్స్…
రష్మిక మందన్న.. ఓ వైపు దక్షిణాది తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉంటూనే మరో వైపు బాలీవుడ్, పాన్ ఇండియా చిత్రాల్లోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఈ శాండిల్ వుడ్ బ్యూటీ అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రష్మిక మందన్నకి సంబంధించిన ఓ అంశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా? రష్మిక మందన్న ఐటెమ్ బ్యూటీగా అలరించనుంది.