loader

ఇప్పటికైతే నేనొక ఫెయిల్యూర్…పవన్ కళ్యాణ్

తన రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ నంటూ తన పొలిటికల్‌ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్ అకౌంం‌టెంట్స్‌ ఆఫ్ ఇండియా సదస్సుకు పవన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌ ..గెలుపైనా, ఓటమైనా రెండూ గమనాలే తప్ప గమ్యాలు కాదన్నారు. అనవసరంగా గెలుపోటములను అతిగా తలకు ఎక్కించుకోవద్దని సూచించారు. అప్పుడే అనుకున్న అసలు టార్గెట్ రీచ్ […]

మహేష్ బాబు బ్యాక్ టూ వర్క్..మేకప్ వేసుకున్న సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. తాజాగా మహేష్ బాబు మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యినట్టు తన […]

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను సందర్భించిన బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్..

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి  గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు సామాజిక కార్య‌క్ర‌మాల్లో త‌న వంతు బాధ్య‌త‌ల‌ను నేర‌వేరుస్తుంటారు. అశేష‌మైన త‌న అభిమాన గ‌ణాన్ని సామాజిక సేవ వైపు మ‌ళ్లించిన హీరో ఆయ‌న‌. చిరంజీవి ట్ర‌స్ట్‌ను స్థాపించి ర‌క్త‌దానం, నేత్ర‌దానం చేయాల‌ని అభిమానుల‌కే కాదు.. ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు

© Copyright 2022 Newz Blog. All Right Reserved