loader

‘టైగర్ నాగేశ్వరరావు’ సెట్స్‌లో రేణు దేశాయ్ బర్త్‌డే సెలబ్రేషన్స్

ప్రముఖ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పుట్టినరోజు నేడు. ఎప్పుడూ పిల్లలు, సన్నిహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునే రేణు దేశాయ్.. చాలా కాలం తరవాత ఒక సినిమా సెట్స్‌లో కేక్ కట్ చేశారు. ఆదివారం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా సెట్స్‌లో రేణు దేశాయ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. చిత్ర యూనిట్ సమక్షంలో రేణు దేశాయ్ కేక్ కట్ చేశారు. ఈ మేరకు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది. […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved