loader

మద్యం గ్లాస్‌తో యాంకర్ అనసూయ పోజులు.. వైరల్ అవుతోన్న పిక్స్..

ఈ వెబ్ సిరీస్‌లో అనసూయ, మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించనుందని తాజా టాక్. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు ఇక మరోవైపు అనసూయ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడయాలో హల్ చల్ చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యిన అనసూయ […]

పూల గౌనులో యాంకర్ శ్రీముఖి పరువాల విందు.. ఫిదా అవ్వాల్సిందే..

యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం వరుస షోలతో సూపర్ బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. శ్రీముఖి సైమా అవార్డ్స్ ఫంక్షన్‌ను ఆలీతో కలిసి హోస్ట్ చేస్తోంది. ఇక ఈ ఫంక్షన్‌కు హిందీ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ హాజరైయారు.ఇక రణవీర్ సింగ్ డయాస్ నుంచి వెళ్లిపోతుండగా.. శ్రీముఖి, రణవీర్ […]

శ్రీవారి సన్నిధిలో భారత రాష్ట్రపతి.. ద్రౌపది ముర్ముకి శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఇవాళ ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు.రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె.. తొలిసారి తిరుమలకు చేరుకున్నారు. మొదటగా శ్రీవారి ఆలయం వద్ద ఉన్న శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. అక్కడ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved