loader

భారత్‌ను అందుకే నమ్ముతా.. 4 కారణాలు చెప్పిన ముకేశ్ అంబానీ!

భారత్‌పై ప్రశంస వర్షం కురిపించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మెనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. భారతదేశంపై తనకు అపారమైన నమ్మకం ఉండేందుకు గల నాలుగు కారణాలను వివరించారు. ఉత్తర్‌ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో జరుగుతున్న యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు ముకేశ్ అంబానీ. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2023-24 పునాదులు వేసిందన్నారు.భారత్ బలమైన వృద్ధి బాటలో పయనిస్తోందని […]

జగన్‌కు ఆ అధికారం లేదు.. అమరావతిపై కేంద్రం క్లారిటీ ఇచ్చిందన్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టంలో లేని అధికారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని మండిపడ్డారు. జగన్(YS Jagan) చేసే విధ్వంసాలను సరిదిద్దడం రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు.చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి పని చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని చంద్రబాబు(Chandrababu) గుర్తు చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చర్చలు జరిపామని తెలిపారు. ప్రధాని మోదీ(PM Modi) వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని.. అమరావతికి […]

త్వరలోనే వైసీపీ కీలక సమావేశం.. నెల్లూరు ఎపిసోడ్ తరువాత.. జగన్ ఏం చెప్పబోతున్నారు ?

గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్(YS Jagan).. ఈ నెల 13న కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు గృహ సారథులను కూడా ఈ భేటీలోనే నియమించనున్నారు సీఎం జగన్. పార్టీ సాధించిన విజయాలను ఇంటింటికీ చేర్చటమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ(Ysrcp).ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందుతున్నాయ లేదా అన్నది గృహసారథులు […]

నెట్‌ఫ్లిక్స్‌లో వాల్తేరు వీరయ్య.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. అధికారిక ప్రకటన..

ిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మౌత్ టాక్ వల్ల వాల్తేరు వీరయ్య మిగితా సినిమాలతో పోల్చితే మంచి వసూళ్లను రాబడుతోంది..ఈ సినిమా నిన్నటితో 25 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు దాదాపుగా […]

తాజాగా పవన్ కళ్యాణ్‌తో బాలయ్య రెండో ఎపిసోడ్‌‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

నందమూరి, మెగా ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తూ.. గత 4 దశాబ్దాలుగా ఈ ఫ్యామిలీ హీరోలు ప్రత్యర్ధులుగా టాలీవుడ్ తెరను ఏలుతున్నారు. అలాంటి సినీ కుటుంబానికి చెందిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఒక టాక్ షో కోసం కలిసారు. వీళ్లిద్దరు కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో పవన్ కళ్యాన్ మూడు మ్యారేజ్‌లపై క్వశ్చన్స్ అడిగి బాలయ్య ఆసక్తిరేసారు. అంతేకాదు ఇకపై పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై మాట్లాడేవారు ఊర కుక్కలు […]

Jr.NTR పొలిటికల్ ఫ్యూచర్‌పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..మాటల వెనుక పరమార్ధం అదేనా..!

ఏపీ లో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై ఆరోపణలు, విమర్శలతో హీటెక్కిన సమయంలో వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తాజాగా టీడీపీ గురించి, జూనియర్ ఎంట్రీ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్‌ రాకతో టీడీపీ పుంజుకుంటుందనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. అయితే అందుకోసం ఆయన ఇప్పటి నుంచి ప్రజలతో మమేకమైతే మరో ఐదేళ్ల తర్వాత పొలిటికల్ […]

బడ్జెట్ 2023: రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు.. బడ్జెట్లో భారీగా నిధులు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో రైల్వేలకు పెద్ద పీట వేశారు. రికార్డు స్థాయిలో నిధులు కేటాయించారు. రైల్వే అభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. కొత్త రైల్వే నిర్మాణానికి పెద్ద పీట వేస్తామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మూలధనం కింద రూ.10 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో,రైల్వేలో ప్రైవేట్ రంగాల భాగస్వామ్యాన్ని పెంచాలని […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved