loader

బీజేపీ విషయంలో టీడీపీ, జనసేన కీలక నిర్ణయం.. అప్పటివరకు వేచి చూసే ధోరణి ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరచూ సమావేశం అవుతున్నారు. వీరి సమావేశాలపై వైసీపీ నుంచి రాజకీయ విమర్శలు వస్తున్నా.. ఇద్దరు నాయకుల మధ్య సమావేశాలు మాత్రం ఆగడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమనే విధంగా అటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తుండటంతో.. రాజకీయవర్గాల్లోనూ వీరి పొత్తులపై మెల్లిమెల్లిగా క్లారిటీ వస్తోంది. […]

ఎన్టీఆర్ 30 ఈవెంట్‌.. చీరలో మెరిసిన జాన్వీ.. పిక్స్ వైరల్..

ాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ 30 సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. తాాజగా ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు జరిగాయి. జాన్వీ దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మాారాయి.జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి […]

నేడు డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ.. హైదరాబాద్‌లో పండుగ వాతావరణం

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్‌లో ఆయన 125 అడుగుల కంచు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది.పేదల పెన్నిధి, బడుగుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కంచు విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. ఇవాళ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 14) మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి మాజీ […]

తనయుడు రామ్ చరణ్‌ను ముద్దాడుతూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

తండ్రికి పుత్రోత్సాహం ఆ పుత్రుడు జనయించినపుడు కాదు.. జనులా పుత్రున్ని చూసి పొగిడినపుడు అంటారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే అనుభవిస్తున్నాడు. తనయుడిని చూసి అంతా మెచ్చుకుంటుంటే తను ఆ పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మెగాస్టార్. తన జీవితంలో అన్నింటికంటే విలువైన వరం రామ్ చరణ్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు చిరు.ఇప్పుడు కూడా ఇదే అంటున్నాడు. మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు. దాంతో తనయుడికి ఆత్మీయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు చిరంజీవి

టఫ్ ఫైట్ లో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్.. వివాదాస్పద ఆటగాడు బ్యాక్.. తుది జట్లు ఇవే

ముంబై ఇండియన్స్ (Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య లక్నో వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. లీగ్ టేబుల్లో టాప్ 2లో నిలవాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ తో పాటు.. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో నెగ్గాల్సి ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్ లో ఓడినా ముంబై […]

‘వీరసింహారెడ్డి’ ఫేమ్ హనీ రోజ్ చేతుల మీదుగా ‘జిస్మత్ జైల్’ మండి థీమ్ రెస్టారెంట్ ప్రారంభం..

మలయాళ నటి హనీ రోజ్.. ఈ యేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తెలుగులో గతంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇక వీరసింహారెడ్డి మూవీతో ఒక్కసారి పాపులర్ అయింది. దీంతో ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో మూడు కటింగ్‌లు ఆరు ఓపెనింగ్స్‌తో దూసుకుపోతుంది.ఈ సందర్భంలో నటుడు హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల […]

బీజేపీ విషయంలో టీడీపీ, జనసేన కీలక నిర్ణయం.. అప్పటివరకు వేచి చూసే ధోరణి ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరచూ సమావేశం అవుతున్నారు. వీరి సమావేశాలపై వైసీపీ నుంచి రాజకీయ విమర్శలు వస్తున్నా.. ఇద్దరు నాయకుల మధ్య సమావేశాలు మాత్రం ఆగడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమనే విధంగా అటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తుండటంతో.. రాజకీయవర్గాల్లోనూ వీరి పొత్తులపై మెల్లిమెల్లిగా క్లారిటీ వస్తోంది. […]

నేడు డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ.. హైదరాబాద్‌లో పండుగ వాతావరణం

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్‌లో ఆయన 125 అడుగుల కంచు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది.పేదల పెన్నిధి, బడుగుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కంచు విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. ఇవాళ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 14) మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి మాజీ […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved