loader

Chandrayaan-3: విక్రమ్‌ ల్యాండ్‌ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌

చంద్రునిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది. ఇప్పటికే ల్యాండర్‌ క్షేమంగా దిగడంతో భారత్‌ సంబరాలు చేసుకుంటున్న వేళ.. రోవర్‌కూడా సక్సెస్‌ఫుల్‌గా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఇస్రో స్పందిస్తూ ట్వీట్‌ చేసింది ‘చంద్రయాన్‌-3 రోవర్‌ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది.అది ల్యాండర్‌ నుంచి […]

జైలర్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘జైలర్’ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. మరి, బిజినెస్ సంగతి ఏంటి? థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగింది? అనే వివరాల్లోకి వెళితే… ‘జైలర్’ తెలుగు రైట్స్ రూ. 12 కోట్లు!Jailer Movie Telugu Rights : తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్’ […]

సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ ఆసక్తికర ట్వీట్, బీజేపీకి సెటైర్‌ వేశారా?

పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి ఊరటనిచ్చింది సుప్రీంకోర్టు. అంతకు ముందు సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చగా…ఈ తీర్పుపై స్టే విధించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్‌ సంబరాలు చేసుకుంటోంది. సత్యమే గెలిచింది అంటూ రాహుల్‌కి మద్దతుగా ట్వీట్‌లు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ తీర్పు రాహుల్ గాంధీ స్పందించారు. ఆసక్తికర ట్వీట్ చేశారు. తన దారిలో ఏది అడ్డొచ్చినా పట్టించుకోనని తేల్చి చెప్పారు. “నా దారిలో ఏదైనా రానివ్వండి. నా విధి మాత్రం […]

యూట్యూబ్ పోస్ట్

స్టాక్‌ మార్కెట్‌ లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్‌లు లాభాల్లో నడుస్తున్నాయి.ఈ క్రమంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ ఇవాళ్టి ట్రేడింగ్‌లో చరిత్ర సృష్టించింది. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా సెన్సెక్స్‌ 80 వేల గరిష్ఠ మార్క్‌ను తాకింది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved