loader

TDPతో షర్మిల కలవబోతున్నారా? ఆ సంకేతాలకు అర్థం?

మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు షర్మిల ఆన్సర్ ఇచ్చారు. తాను చంద్రబాబుతో రాజకీయాలు మాట్లాడలేదని అన్నారు. పెళ్లికి ఆహ్వానించేందుకే వచ్చాను అన్నారు.తనకు ఏ పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ నిర్ణయం అన్న ఆమె… రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశానికి మంచి జరుగుతుంది అన్నారు. ఇక్కడి వరకూ ఓకే.. ఆ తర్వాత షర్మిల అన్న ఓ మాట.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

మొదలైన ఆదిత్య ఎల్1 ప్రయాణం.. షార్ నుంచి ప్రయోగం

సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య ఎల్ 1 కీలక దశలోకి ప్రవేశించింది. దాదాపు 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత తుది దశలోకి ఎంటరైంది. భూమికీ, సూర్యుడికీ మధ్యన ఉన్న లాగ్రేంజ్ పాయింట్ లోకి ఈ నౌకను పంపడం ఇప్పుడు మిగిలి ఉంది.అయితే అంతకంటే ముందే దీని వృత్తాకార కక్ష్యలోకి ఆదిత్య ఎల్ 1ను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, నేపధ్యమేంటి

దేశ స్వాతంత్య్ర దినోత్సవరం ప్రతి యేటా ఆగస్టు 15న జరుపుకుంటారు. బ్రిటీషు దాస్య శృంఖలాల్ని తెంచుకున్న సందర్బంగా ఆనందంతో జరుపుకునే వేడుక. 2 శతాబ్దాల బ్రిటీషు పాలనకు చరమగీతం పలికిన చారిత్రక ప్రాధాన్యత కలిగింది. ఆగస్టు 15,1947. భారత దేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా జాతీయ జెండాను ఎగురవేసిన తొలి సందర్భం. భారతదేశం స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న చారిత్రక సమయం.నిరంతర పోరాటం, అహింసా మార్గం, ఎందరో […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved