loader

ముగిసిన ఒలింపిక్స్… 71వ స్థానంలో భారత్

నాలుగేండ్లకోసారి వచ్చే ప్రపంచ అతిపెద్ద క్రీడా పండుగ ముగిసింది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా 17 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన ఒలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఒలింపిక్‌ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీన్‌ నదిలో ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించి ‘ఔరా’ అనిపించిన పారిస్‌.. ముగింపు వేడుకలనూ అదే స్థాయిలో మురిపించింది.తదుపరి 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ లో జరుగనున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఒలింపిక్ బ్యాటెన్ ను లాస్ ఏంజెల్స్ కు అందజేశారు.

T20 World Cup 2024 టోర్నమెంట్: ఏకంగా 20 జట్లు పోటీ

ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోండటమే దీనికి కారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. అన్ని ప్రధాన జట్లతో పాటు కొత్తగా అర్హత సాధించిన పలు టీమ్స్‌.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ 20 జట్లను కూడా నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో టాప్‌లో […]

RCB పై SRH హైదరాబాద్ విజయం..

ఐపీఎల్ 17వ సీజన్ లో పేలవ ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో 6 మ్యాచులు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో కీలక పోరుకు సిద్ధమైంది.బెంగళూరు చిన్నస్వామి వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఢీకొట్టనుంది. ఇప్పటి నుంచి ఆడే దాదాపు అన్ని మ్యాచుల్లోనూ బెంగళూరు నిలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.ఈ నేపథ్యంలో ఈ మ్యాచుతో మళ్లీ విజయాల […]

టఫ్ ఫైట్ లో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్.. వివాదాస్పద ఆటగాడు బ్యాక్.. తుది జట్లు ఇవే

ముంబై ఇండియన్స్ (Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య లక్నో వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. లీగ్ టేబుల్లో టాప్ 2లో నిలవాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ తో పాటు.. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో నెగ్గాల్సి ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్ లో ఓడినా ముంబై […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved