loader

మొదలైన ఆదిత్య ఎల్1 ప్రయాణం.. షార్ నుంచి ప్రయోగం

సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య ఎల్ 1 కీలక దశలోకి ప్రవేశించింది. దాదాపు 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత తుది దశలోకి ఎంటరైంది. భూమికీ, సూర్యుడికీ మధ్యన ఉన్న లాగ్రేంజ్ పాయింట్ లోకి ఈ నౌకను పంపడం ఇప్పుడు మిగిలి ఉంది.అయితే అంతకంటే ముందే దీని వృత్తాకార కక్ష్యలోకి ఆదిత్య ఎల్ 1ను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

Chandrayaan-3: విక్రమ్‌ ల్యాండ్‌ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌

చంద్రునిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది. ఇప్పటికే ల్యాండర్‌ క్షేమంగా దిగడంతో భారత్‌ సంబరాలు చేసుకుంటున్న వేళ.. రోవర్‌కూడా సక్సెస్‌ఫుల్‌గా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఇస్రో స్పందిస్తూ ట్వీట్‌ చేసింది ‘చంద్రయాన్‌-3 రోవర్‌ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది.అది ల్యాండర్‌ నుంచి […]

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్​.. క్యాప్షన్‌తో ఫొటోలు, వీడియోలు ఫార్వర్డ్‌ చేసే అవకాశం..

మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టాంట్‌ ​ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్ కొత్త ఫీచర్లతో యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకుంటోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ యూజర్లతో వాట్సాప్​ దూసుకుపోతోంది. కొత్త యూజర్లను ఆకర్షించేందుకు వాట్సాప్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరుస్తోంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లో ​టాప్​ మెసేజింగ్ యాప్‌గా కొనసాగుతున్న వాట్సాప్​.. ఇప్పుడు​ iOS యూజర్లపై దృష్టి పెట్టింది. తాజాగా ఐఫోన్​ యూజర్లను ఆకట్టుకునేందుకు క్యాప్షన్‌తో మీడియా ఫైల్స్‌ ఫార్వర్డ్‌ చేసే ఆప్షన్‌గలాంచ్‌ చేసింది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved