loader

ఏపీలో నేడు సమతా సభ.. డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్.. విజయవాడలో ఇవాళ సామాజిక సమతా సంకల్ప సభను ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ సభలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది.ఈ సందర్భంగా..

దగ్గర పడుతున్న కౌంటింగ్.. యాక్టివ్ మోడ్‌లోకి చంద్రబాబు.. ఎల్లుండి పవన్‌తో భేటీ

మే 31వ తేదీన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కూడా జరగనుంది. ఇద్దరు నేతలు పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం . బీజేపీ నేతలు కూడా అదే రోజు చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. ఇక జూన్ ఒకటో తేదీ జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు తెలుగుదేశం పార్టీ శిక్షణ ఇవ్వనుంది. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జూన్ మూడో తేదీన పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. మే 31వ […]

ఏపీలో ముగిసిన పోలింగ్.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. 6 గంటలతో ముగిసింది. అయితే చివరి గంటలో పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్ జరిగింది. ఏపీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలైన […]

మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గం వార్తలు , త్వరలో అందిస్తాము

ప్రస్తుతం జిల్లా వార్తలు లోకల్ న్యూస్ అందుబాటులో లేవు రాష్ట్ర వార్తలు మరియు ప్రధాన వార్తలు మాత్రమే అందిస్తున్నాము గమనించండి , లోకల్ న్యూస్ మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గం వార్తలు , మీ గ్రామ వార్తలు త్వరలో అందిస్తాము

రాజా సాబ్‌కు అంత బాగానే ఉంది.. కానీ అతని విషయంలోనే టెన్షన్..

హార్రర్ కామెడీ జానర్‌లో వస్తున్న ఈ సినిమాపై లేటెస్ట్‌గా ఓ ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను టీమ్ విడుదల చేసింది టీమ్. ఈ సినిమాకు రాజా సాబ్ అనే పేరును ఖరారు చేసింది. అంతేకాదు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట.. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో.అంతా బాగానే ఉంది […]

Chandrayaan-3: విక్రమ్‌ ల్యాండ్‌ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌

చంద్రునిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది. ఇప్పటికే ల్యాండర్‌ క్షేమంగా దిగడంతో భారత్‌ సంబరాలు చేసుకుంటున్న వేళ.. రోవర్‌కూడా సక్సెస్‌ఫుల్‌గా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఇస్రో స్పందిస్తూ ట్వీట్‌ చేసింది ‘చంద్రయాన్‌-3 రోవర్‌ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది.అది ల్యాండర్‌ నుంచి […]

జైలర్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘జైలర్’ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. మరి, బిజినెస్ సంగతి ఏంటి? థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగింది? అనే వివరాల్లోకి వెళితే… ‘జైలర్’ తెలుగు రైట్స్ రూ. 12 కోట్లు!Jailer Movie Telugu Rights : తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్’ […]

సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ ఆసక్తికర ట్వీట్, బీజేపీకి సెటైర్‌ వేశారా?

పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి ఊరటనిచ్చింది సుప్రీంకోర్టు. అంతకు ముందు సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చగా…ఈ తీర్పుపై స్టే విధించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్‌ సంబరాలు చేసుకుంటోంది. సత్యమే గెలిచింది అంటూ రాహుల్‌కి మద్దతుగా ట్వీట్‌లు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ తీర్పు రాహుల్ గాంధీ స్పందించారు. ఆసక్తికర ట్వీట్ చేశారు. తన దారిలో ఏది అడ్డొచ్చినా పట్టించుకోనని తేల్చి చెప్పారు. “నా దారిలో ఏదైనా రానివ్వండి. నా విధి మాత్రం […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved