loader

విషవాయువులతో రామ్ చరణ్‌ సాహవాసం.. ఫ్యాన్స్ ఆందోళన..

రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే…ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక లేటెస్ట్‌గా శంకర్ ఓ కీలక సన్నివేశాన్ని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారట. ఆ ప్రాంతం పలు విష వాయువులతో చాలా ప్రమాదకరమైందని అంటున్నారు. అయిన కూడా ఆ సీన్ కంప్లీట్ అయ్యేవరకు రామ్ చరణ్ చేసాడట.రియల్ లోకేషన్‌లో విషవాయువుల మధ్య రిస్క్ చేసి షూటింగ్ చేయడం అవసరమా అని […]

చిరంజీవి-వశిష్ట సినిమాకు టైటిల్ ఖరారు..

ఈరోజు సంక్రాంతి సందర్భంగా టీమ్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌తో పాటు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసింది. ‘విశ్వంభర’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక కాన్సెప్ట్ వీడియో మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు ఆ వీడియోలో.. ఇక సోషియో ఫాంటసీ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని […]

అరకు వెళ్లేవారికి రైల్వే గుడ్ న్యూస్… అదనంగా మరిన్ని అద్దాల బోగీలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంక్రాంతి సెలవుల్ని ప్రకటించడంతో మళ్లీ హాలిడే సీజన్ మొదలైంది. అరకు వెళ్లాలనుకునేవారికి రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా అద్దాల బోగీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పచ్చని వాతావరణం, వలస పువ్వుల ఆహ్వానం, చల్లటి మంచు తెరలు అరకు సొంతం. డిసెంబర్, జనవరి వచ్చిందంటే అరకు వెళ్లే పర్యటకులు అధిక శాతం ఉంటారు. రైలు మార్గం ద్వారా అద్దాల రైలు ఉండడంతో అధిక శాతం పర్యటకులు ఈ రైల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది.అద్దాల బోగీ […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved